ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ దలై లామా కు ఆయన 87వ పుట్టినరోజు నాడు శుభాకాంక్షలను తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
06 JUL 2022 11:38AM by PIB Hyderabad
శ్రీ దలై లామా కు ఈ రోజు న ఆయన 87వ జన్మదినం కావడం తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ టెలిఫోన్ ద్వారా శుభాకాంక్షలను తెలియజేశారు. శ్రీ దలై లామా కు దీర్ఘాయుష్షు ప్రాప్తించాలని మరియు ఆయన మంచి ఆరోగ్యం తో ఉండాలని కూడా ఆ ఈశ్వరుడి ని ప్రధాన మంత్రి ప్రార్థించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘పరమ పూజ్యులు శ్రీ @DalaiLama కు ఈ రోజు న 87వ పుట్టిన రోజు శుభాకాంక్షల ను తెలియజేశాను. ఆయన కు దీర్ఘాయుష్షు ప్రాప్తించాలని, ఆయన మంచి ఆరోగ్యం తో ఉండాలని ఆ ఈశ్వరుడి ని మనం ప్రార్థిద్దాం’’ అని పేర్కొన్నారు.
*****
DS/ST
(Release ID: 1839509)
Visitor Counter : 168
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam