ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గుజరాత్ ప్రభుత్వం లో పూర్వ మంత్రి శ్రీ భగుభాయి పటేల్ కన్నుమూత పట్లసంతాపం తెలిపిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 26 JUN 2022 2:10PM by PIB Hyderabad

గుజరాత్ ప్రభుత్వం లో పూర్వ మంత్రి శ్రీ భగుభాయి పటేల్ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు. జన సేవ రంగం లో శ్రీ భగుభాయి పటేల్ అందించిన తోడ్పాటు ను ఎల్లవేళ ల స్మరించుకోవడం జరుగుతుందని ప్రధాన మంత్రి అన్నారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

"ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી ભગુભાઈ પટેલના અવસાનથી દુ: થયું. જનસેવા ક્ષેત્રે તેઓનું પ્રદાન હંમેશાં યાદ રહેશે. સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને સાંત્વના....... શાંતિ: ||" అని పేర్కొన్నారు.

 

(रिलीज़ आईडी: 1837266) आगंतुक पटल : 188
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada