ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొవిడ్‌-19 తాజా సమాచారం

నాడు పోస్టు చేయడమైనది: 25 JUN 2022 9:29AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు  196.94   కోట్ల డోసులు అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య  91,779

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.21%

ప్రస్తుత రికవరీ రేటు  98.58%


గత 24 గంటల్లో  12,425  మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య  4,27,61,481   కు పెరిగింది.

గత 24 గంటల్లో  15,940  కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు  4.39%

వారపు పాజిటివిటీ రేటు  3.30%

గత 24 గంటల్లో చేసిన  3,63,103   కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు  86.02  కోట్ల పరీక్షలు చేశారు.   

 

****


(రిలీజ్ ఐడి: 1836936) సందర్శకుల సూచీ సంఖ్య : : 153
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Marathi , English , Urdu , हिन्दी , Manipuri , Gujarati , Tamil , Malayalam