ప్రధాన మంత్రి కార్యాలయం

శ్రీ సుత్తూర్ మ‌ఠం కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ప్ర‌ధాన‌మంత్రి


“భార‌త‌దేశ ఆత్మ‌చైత‌న్యం క్షీణించిన ప్ర‌తీ స‌మ‌యంలోను సాధుసంతులు దాన్ని దేశ‌వ్యాప్తంగా పున‌రుజ్జీవింప‌చేశారు”

“సంక్లిష్ట స‌మ‌యంలో కూడా దేవాల‌యాలు, మ‌ఠాలు సంస్కృతి, జ్ఞానం స‌జీవంగా నిలిపేందుకు పాటు ప‌డ్డాయి”

“భ‌గ‌వాన్‌ బ‌స‌వేశ్వ‌రుడు మ‌న స‌మాజానికి అందించిన శ‌క్తి, బోధించిన‌ ప్ర‌జాస్వామ్య‌, విద్యా, స‌మాన‌తా సిద్ధాంతాలు ఇప్ప‌టికీ భార‌త‌దేశ పునాదిగా ఉన్నాయి”

Posted On: 20 JUN 2022 8:49PM by PIB Hyderabad

మైసూరులోని శ్రీ సుత్తూర్ ఠంలో రిగిన ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ రేంద్ర మోదీ నేడు పాల్గొన్నారుద్గురు శ్రీ శివరాత్రి దేశికేంద్ర హాస్వామీజీశ్రీ సిద్ధేశ్వ స్వామీజీర్ణాట ర్నర్ శ్రీ తావర్ చంగ్ గెహ్లాట్‌, ముఖ్యమంత్రి శ్రీ రాజ్ బొమ్మైకేంద్ర మంత్రి శ్రీ  ప్రహ్లాద్ జోషి కూడా  కార్యక్రమంలో పాల్గొన్నారు.

 సందర్భంగా  ప్రధానమంత్రి కార్యక్రమానికి హాజరైన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ చాముండేశ్వరి మాతకు తాను శిరసు వంచి ప్రమిల్లుతున్నానని చెప్పారుఠంలో కార్యక్రమానికి హాజరైసాధుసంతుల ధ్య నిలిచే అవకాశం ల్పించినందుకు న్యవాదాలు తెలిపారుశ్రీ సుత్తూర్  ఆధ్యాత్మిక సాంప్రదాయానికి ఆయ నివాళి అర్పించారుఇక్క ల్పిస్తున్న ఆధునిక తులతో సంస్థ మాజానికి  ట్టుబాట్లను రింత విస్తరించుకోగలుగుతుందన్నారుశ్రీ సిద్ధేశ్వ‌ స్వామీజీ నార క్తి సూత్ర‌, శివ  సూత్ర‌, తంజలి యోగ సూత్రకు చించిన లు “భాష్యాలు” ప్రధానమంత్రి ప్రకు అంకితం చేశారుశ్రీ సిద్ధేశ్వ స్వామీజీ ప్రాచీన భారదేశానికి చెందిన “శృతి” సాంప్రదాయానికి చెందిన వారని చెప్పారు.

శాసనాల ప్రకారం జ్ఞానాన్ని మించినదేదీ లేదుఅందుకే  సాధుసంతులు జ్ఞానంతోనుఆధునిక శాస్ర్తీయ విజ్ఞానంతోను  ముడిపెట్టి  ఆత్మచైతన్యాన్ని తీర్చిదిద్దారని;  జ్ఞానోదయం ద్వారా అది రింతగా వృద్ధి చెందడంతో పాటు రిశోధతో రింత క్తివంతం అవుతుందని ప్రధానమంత్రి అన్నారు. “కాలంవిలువలు మారిపోయాయిభారదేశం ఎన్నో తుపానులు ఎదుర్కొంది.  భారదేశంలో ఆత్మచైతన్యం న్నగిల్లినప్పుడల్లా దేశవ్యాప్తంగా సాధుసంతులు దాన్ని పునరుజ్జీవింపచేశారు” అని ప్రధానమంత్రి చెప్పారుసంక్లిష్ట యాల్లో దేవాలయాలుఠాలు  సంస్కృతిజ్ఞానం జీవంగా నిలిపాయిని ఆయ అన్నారు.

త్యం కేవలం రిశోధ ద్వారానే జీవంగా నిలదుసేవాభావంత్యాగనిరతితో నిలుస్తుందని ప్రధానమంత్రి చెప్పారుసేవాభావంత్యాగనిరతి స్ఫూర్తికి శ్రీ సుత్తూర్ ఠంజెఎస్ఎస్ హా విద్యాపీఠ్ జీవ నిదర్శనాలని ఆయ అన్నారు.

క్షిణ భారదేశ తావాద‌, ఆధ్యాత్మిక విలువ గురించి ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ “ మాజానికి వాన్ వేశ్వరుడు అందించిన క్తిబోధించిన ప్రజాస్వామ్య‌, విద్యామానతా విలువలు ఇప్పటికీ భారదేశానికి పునాదిగా నిలిచాయి” అన్నారుతాను లండన్ లో వాన్ వేశ్వరుని విగ్రహా అంకింత చేసిన సందర్భం గురించి గుర్తు చేసుకుంటూ వేశ్వరుని బోధలు నించినట్టయితే తాబ్దాల క్రితమే మాజ విజన్ ను నం చూడచ్చునని శ్రీ మోదీ చెప్పారు నిస్వార్థ సేవా స్ఫూర్తి  జాతికి పునాదిగా ఉంటుందని ప్రధానమంత్రి తెలిపారుప్రస్తుత “అమృత కాలం”  ప్రాచీన ఋషుల బోధకు అనుగుణంగా బ్  కా ప్రయాస్ సూత్రం అనుసరించేందుకు మంచి ని ఆయ చెప్పారు.

 

భార మాజంలో విద్యకు  సిద్ధమైన స్థానాన్ని ప్రధానమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ “ప్రస్తుతం  ముందున్న “జాతీయ విద్యా విధానం” అందుకు క్కని ఉదాహణ” అన్నారు. “దేశ స్వభావంలో ఉన్న సౌలభ్యాన్ని ఆసరా చేసుకుని కొత్త రం ముందుకు పురోగమించే అవకాశం అందుకోవాలిఇందుకు సంబంధించిన ఆప్షన్లు స్థానిక భాషల్లో ఇవ్వాలి” అని ఆయ చెప్పారుదేశ మున్న చారిత్ర వైభవం తెలియకుండా  ఒక్క పౌరుడు ఉండకూడనే దృష్టిలోనే ప్రభుత్వం ప్రత్నిస్తున్నని శ్రీ మోదీ చెప్పారు ప్రచారంలో ప్రత్యేకించి బాలిక విద్య‌, ర్యావణం సంరక్ష‌, స్వచ్ఛ భారత్ కార్యక్రమాల్లోను ఆధ్యాత్మిక సంస్థ పాత్ర ఎంతో ఉన్నని ఆయ అన్నారుప్రకృతి వ్యసాయం ప్రాధాన్యను కూడా ఆయ ప్రత్యేకంగా ప్రస్తావించారు నుంచి ఆశిస్తున్నవన్నీ దేశ ప్రకు అందించడంలో  మున్న సాంప్రదాయంఋషుల మార్గర్శకం కు అవని ప్రధానమంత్రి చెప్పారు.

 

*****

DS/AK

 

 



(Release ID: 1836751) Visitor Counter : 105