ప్రధాన మంత్రి కార్యాలయం

యోగ దినాన్ని విజయవంతం చేయాలని, యోగ కు మరింత ప్రజాదరణ ను సంపాదించి పెట్టాలని ప్రజల కు విజ్ఞప్తి చేసిన ప్రధాన మంత్రి

Posted On: 20 JUN 2022 1:44PM by PIB Hyderabad

యోగ దినాన్ని విజయవంతం చేయవలసింది గా మరియు యోగ కు మరింత ఎక్కువ ప్రజాదరణ లభించేటట్లు చూడవలసింది గా ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో

‘‘రేపటి రోజు న, అంటే జూన్ 21వ తేదీ ని ‘అంతర్జాతీయ యోగ దినం’ గా పాటించడం జరుగుతుంది.  రండి, మనమంతా ‘మానవజాతి కోసం యోగ’ అనే ఇతివృత్తం నుంచి స్ఫూర్తి ని పొంది, ఈ యోగ దినాన్ని విజయవంతం చేయడం తో పాటు యోగ కు ఇప్పటి కంటే ఎక్కువ ప్రజాదరణ లభించేటట్లు కూడా చూద్దాం.’’ అని పేర్కొన్నారు.

ನಾಳೆಜೂನ್ 21ನ್ನು ಅಂತರರಾಷ್ಟ್ರೀಯ ಯೋಗ ದಿನವಾಗಿ ಆಚರಿಸಲಾಗುವುದು'ಮಾನವತೆಗಾಗಿ ಯೋಗ ಬಾರಿಯ ಯೋಗದಿನದ ಧ್ಯೇಯವಾಗಿದ್ದು ಯೋಗ ದಿನವನ್ನು ಯಶಸ್ವಿಯಾಗಿಸೋಣ ಮತ್ತು ಇನ್ನಷ್ಟು ಜನಪ್ರಿಯಗೊಳಿಸೋಣ.

ਕੱਲ੍ਹ, 21 ਜੂਨ ਅੰਤਰਰਾਸ਼ਟਰੀ ਯੋਗ ਦਿਵਸ ਵਜੋਂ ਮਨਾਇਆ ਜਾਵੇਗਾ। ਮਾਨਵਤਾ ਦੇ ਲਈ ਯੋਗ’ ਦੇ ਥੀਮ ਤੋਂ ਸੇਧ ਲੈ ਕੇਆਓ ਅਸੀਂ ਇਸ ਯੋਗ ਦਿਵਸ ਨੂੰ ਸਫ਼ਲ ਬਣਾਈਏ ਅਤੇ ਯੋਗ ਨੂੰ ਹੋਰ ਮਕਬੂਲ ਕਰੀਏ

നാളെ ജൂ 21 അന്താരാഷ്ട്ര യോഗാ ദിനമായി ആചരിക്കും. 'യോഗ മാനവികതയ്‌ക്ക്എന്ന പ്രമേയത്തിലൂന്നിയ ഈ യോഗാ ദിനം നമുക്ക് വിജയകരമാക്കുകയും യോഗയെ കൂടുത ജനകീയമാക്കുകയും ചെയ്യാം.

நாளைஜூன் 21ஆம் நாள் சர்வதேச யோகா தினமாக கடைபிடிக்கப்படுகிறது'மனித சமூகத்திற்காக யோகாஎன்ற கருத்தை பின்பற்றிஇந்த யோகா தினத்தை வெற்றியடைய செய்துமேலும் யோகாவை பிரபலப்படுத்துவோம்.

আগামীকাল 21শে জুন আন্তর্জাতিক যোগ দিবস রূপে উদযাপিত হবে  মানবতার জন্য যোগ এই ভাবনায় উদ্দীপ্ত হয়ে আসুন,  এবারের   যোগ দিবসকে সাফল্যমন্ডিত করে তুলি আর যোগাভ্যাসকে আরো জনপ্রিয় করে তুলি 

কাইলৈ২১ জুন তাৰিখটো আন্তৰ্জাতিক যোগ দিৱস হিচাবে পালন কৰা 'ব। 'মানৱতাৰ বাবে যোগ' মূল বিষয়বস্তু হিচাবে লৈআহক আমি এই যোগ দিৱসক সফল বনাওঁ আৰু যোগক অধিক জনপ্ৰিয় কৰো।

આવતીકાલે, 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે અંકિત થશે'માનવતા માટે યોગથીમથી માર્ગદર્શિત  યોગ દિવસને ચાલોસફળ બનાવીએ અને યોગને લોકપ્રિય બનાવીએ.

రేపటి రోజు నజూన్ 21వ తేదీ నాడు అంతర్జాతీయ యోగ దినాన్ని పాటించడం జరుగుతుంది. ఈ సారి దీని నిర్వహణ మానవజాతి కోసం యోగ’ అనే ఇతివృత్తం తో సాగనుంది. రండి, మనం అందరం కలసి దీనిని సఫలం చేద్దాం; అలాగే, యోగ యొక్క లోకప్రియత్వాన్ని మరింత గా పెంపొందింపచేద్దాం.

उद्या दि. २१ जून रोजी आंतरराष्ट्रीय योग दिन साजरा केला जाणार आहे.  यंदाच्या योग दिनाची संकल्पना मानवतेसाठी योग’, ही आहेचला योग दिन यशस्वीपणे साजरा करतत्याचाअधिकाधिक प्रसार करूया.

ଆସନ୍ତା କାଲି, 21 ଜୁନ ଆନ୍ତର୍ଜାତୀୟ ଯୋଗ ଦିବସ ରୂପେ ପାଳିତ ହେବ  'ମାନବତା ପାଇଁ ଯୋଗଦ୍ୱାରା ଅନୁପ୍ରାଣିତ ହୋଇଆସନ୍ତୁ ଯୋଗ ଦିବସକୁ ସଫଳ କରିବା ଏବଂ ଯୋଗକୁ ଆହୁରି ଲୋକପ୍ରିୟ କରିବା 

कल यानि 21 जून को अंतर्राष्ट्रीय योग दिवस मनाया जाएगा। इस बार यह आयोजन मानवता के लिए योग’ की थीम के तहत होगा। आइएहम सब मिलकर इसे सफल बनाएं एवं योग की लोकप्रियता को और बढ़ाएं।

యోగ దినాన్ని విజయవంతం చేయవలసింది గా మరియు యోగ కు మరింత ఎక్కువ ప్రజాదరణ లభించేటట్లు చూడవలసింది గా ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

(Release ID: 1835542) Visitor Counter : 113