రక్షణ మంత్రిత్వ శాఖ
'అగ్నిపథ్' పథకం ప్రవేశ వయస్సు పొడిగింపు
प्रविष्टि तिथि:
17 JUN 2022 9:06AM by PIB Hyderabad
అగ్నిపథ్ పథకంలో భాగంగా సాయుధ దళాలలో కొత్తగా రిక్రూట్ అయ్యే వారికి ప్రవేశ వయస్సును 17 ½ - 21 సంవత్సరాలుగా నిర్ణయించబడింది. గత రెండేళ్లుగా రిక్రూట్‌మెంట్‌ను చేపట్టడం సాధ్యం కాలేదనే వాస్తవాన్ని గుర్తించిన ప్రభుత్వం, 2022 కోసం ప్రతిపాదిత రిక్రూట్‌మెంట్ సైకిల్‌కు మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించింది. దీని ప్రకారం, 2022 ఏడాదికి గాను అగ్నిపథ్ పథకం ఎంపిక ప్రక్రియ గరిష్ట వయోపరిమితిని 23 సంవత్సరాలకు పెంచడం జరిగింది.
***
(रिलीज़ आईडी: 1834804)
आगंतुक पटल : 304
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil