ప్రధాన మంత్రి కార్యాలయం

ఆసియాన్ యొక్క విదేశీ వ్యవహారాల మంత్రులు మరియు ప్రతినిధుల తో భేటీ అయినప్రధాన మంత్రి

Posted On: 16 JUN 2022 3:00PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆసియాన్ సభ్యత్వ దేశాల కు చెందిన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రుల తో మరియు ప్రతినిధుల తో ఈ రోజున భేటీ అయ్యారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘ఇండియా-ఆసియాన్ సన్నిహిత సహకారాని కి 30 సంవత్సరాలు పూర్తి అయినటువంటి సన్నివేశాన్ని మనం వేడుక గా జరుపుకొంటున్న సందర్భం లో @ASEAN దేశాల విదేశీ వ్యవహారాల శాఖ మంత్రుల తో మరియు ప్రతినిధుల తో ఒక చక్కని ముఖాముఖి సంభాషణ లో పాల్గొన్నాను.’’ అని పేర్కొన్నారు.

 



(Release ID: 1834746) Visitor Counter : 107