ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రాజస్థాన్ లో జరిగిన ఒక రహదారి దుర్ఘటన కారణం గా ప్రాణనష్టం సంభవించినందుకుసంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 07 JUN 2022 9:26PM by PIB Hyderabad

రాజస్థాన్ లోని బాడ్ మేర్ లో జరిగిన ఒక రహదారి దుర్ఘటన కారణం గా ప్రాణనష్టం వాటిల్లినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -

‘‘రాజస్థాన్ లోని బాడ్ మేర్ లో జరిగిన రహదారి దుర్ఘటన అత్యంత దుఃఖదాయకం గా ఉంది. ఈ దుర్ఘటన లో ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల దగ్గరి సంబంధికుల కు ఇదే నా సంతాపం. ఈ దుఃఖ ఘడియ లో బాధితుల కు ఆ ఈశ్వరుడు సంయమన శక్తి ని ప్రసాదించుగాక: ప్రధాన మంత్రి’’ అని పేర్కొంది.

 
***
DS/SH

 

 

 


(రిలీజ్ ఐడి: 1832139) సందర్శకుల సూచీ సంఖ్య : : 198