ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 04 JUN 2022 9:16AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 193.96 కోట్ల డోసులు అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 22,416

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.05%

ప్రస్తుత రికవరీ రేటు 98.73%

గత 24 గంటల్లో 2,697 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,26,25,454 కు పెరిగింది.

గత 24 గంటల్లో 3,962 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 0.89%

వారపు పాజిటివిటీ రేటు 0.77%

గత 24 గంటల్లో చేసిన 4,45,814 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 85.22 కోట్ల పరీక్షలు చేశారు.   

***



(Release ID: 1831206) Visitor Counter : 98