ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రపంచ సైకిల్ దినం నాడు మహాత్మ గాంధీ గారి చిత్రాన్ని శేర్ చేసిన ప్రధానమంత్రి

Posted On: 03 JUN 2022 9:57AM by PIB Hyderabad

లైఫ్ స్టయిల్ ఫార్ ఇన్ వైరన్ మెంట్’ (ఎల్ఐఎఫ్ఇ.. ‘లైఫ్’) భావన ను గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావిస్తూ, సైకిల్ ను నడుపుతున్న మహాత్మ గాంధీ చిత్రాన్ని ఒకదానిని శేర్ చేశారు. ఈ రోజు న ప్రపంచ సైకిల్ దినాన్ని పాటిస్తున్నారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

లైఫ్ స్టయిల్ ఫార్ ఇన్ వైరన్ మెంట్’ (ఎల్ఐఎఫ్ఇ).

ఈ రోజు న ప్రపంచ సైకిల్ దినాన్ని పాటించుకోవడం జరుగుతున్నది; మరి ఒక నిలకడతనం కలిగినటువంటి మరియు ఆరోగ్యదాయకమైనటువంటి జీవనశైలి ని అనుసరించడం కోసం ప్రేరణ ను పొందడానికి మహాత్మ గాంధీ కంటే ఉత్తమమైన వ్యక్తి మరి ఎవరు ఉంటారు’’ అని పేర్కొన్నారు.

****

DS/ST

 

 



(Release ID: 1830722) Visitor Counter : 140