ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రొఫెసర్ భీమ్ సింహ్ కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
31 MAY 2022 12:06PM by PIB Hyderabad
ప్రొఫెసర్ భీమ్ సింహ్ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు.
ప్రొఫెసర్ భీమ్ సింహ్ గారిని ఒక ప్రజాక్షేత్రం లో ఉండి ఎదుగుతూ వచ్చిన నేత గా స్మరించుకోవడం జరుగుతుందని, ఆయన తన జీవితాన్ని జమ్ము, కశ్మీర్ సంక్షేమం కోసం అంకితం చేశారని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘ప్రొఫెసర్ భీమ్ సింహ్ గారి ని ప్రజాక్షేత్రం లో ఉండి ఎదుగుతూ వచ్చిన నేత గా స్మరించుకోవడం జరుగుతుంది. ఆయన తన జీవితాన్ని జమ్ము, కశ్మీర్ సంక్షేమం కోసం అంకితం చేశారు. ఆయన ఎంతో చదువుకున్న మనిషి, అంతేకాదు పండితుడు కూడాను. ఆయన తో నేను జరిపిన చర్చల ను నేను ఎప్పటికీ జ్ఞాపకం పెట్టుకొంటాను. ఆయన మరణం తో దుఃఖించాను. ఆయన కుటుంబాని కి మరియు ఆయన ను సమర్ధించే వారికి ఇదే నా సంతాపం. ఓమ్ శాంతి.’’ అని పేర్కొన్నారు.
****
DS/ST
(రిలీజ్ ఐడి: 1829689)
సందర్శకుల సూచీ సంఖ్య : : 179
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam