ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 31 MAY 2022 9:11AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 193.45 కోట్ల డోసులు అందించారు.

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 17,883

 

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.04%

 

ప్రస్తుత రికవరీ రేటు 98.74%

 

గత 24 గంటల్లో 2,134 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,26,15,574 కు పెరిగింది.

 

గత 24 గంటల్లో 2,338 కొత్త కేసులు నమోదయ్యాయి.

 

రోజువారీ పాజిటివిటీ రేటు 0.64%

 

వారపు పాజిటివిటీ రేటు 0.61%

 

గత 24 గంటల్లో చేసిన 3,63,883 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 85.04 కోట్ల పరీక్షలు చేశారు.  

 

 

****



(Release ID: 1829641) Visitor Counter : 85