ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రి నేపాల్‌ లోని లుంబినీ పర్యటన సందర్భంగా సంతకాలు చేసిన, మార్పిడి చేసుకున్న అవగాహన ఒప్పందాలు / ఇతర ఒప్పందాల జాబితా

प्रविष्टि तिथि: 16 MAY 2022 2:43PM by PIB Hyderabad

క్రమ సంఖ్య 

అవగాహన ఒప్పందాల పేర్లు 

1.

బౌద్ధ అధ్యయనాల కోసం డాక్టర్ అంబేద్కర్ పీఠం ఏర్పాటుపై భారతీయ సాంస్కృతిక సంబంధాల మండలి (ఐ.సి.సి.ఆర్) మరియు లుంబినీ బౌద్ధ విశ్వవిద్యాలయం మధ్య అవగాహన ఒప్పందం. 

2.

భారతీయ అధ్యయనాల కోసం ఐ.సి.సి.ఆర్. పీఠం ఏర్పాటుపై భారతీయ సాంస్కృతిక సంబంధాల మండలి (ఐ.సి.సి.ఆర్) మరియు త్రిభువన్ విశ్వవిద్యాలయానికి చెందిన సి.ఎన్.ఏ.ఎస్., మధ్య అవగాహన ఒప్పందం

3.

భారతీయ అధ్యయనాల కోసం ఐ.సి.సి.ఆర్. పీఠం ఏర్పాటుపై భారతీయ సాంస్కృతిక సంబంధాల మండలి(ఐ.సి.సి.ఆర్) మరియు ఖాట్మండు విశ్వవిద్యాలయం (కె.యు) మధ్య అవగాహన ఒప్పందం

4.

నేపాల్ లోని ఖాట్మండు విశ్వవిద్యాలయం (కె.యు) మరియు మద్రాస్ లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐ.ఐ.టి-ఎమ్) మధ్య భాగస్వామ్యం కోసం అవగాహన ఒప్పందం

5.

మాస్టర్స్ స్థాయిలో జాయింట్ డిగ్రీ ప్రోగ్రామ్ కోసం నేపాల్ లోని ఖాట్మండు విశ్వవిద్యాలయం (కె.యు) మరియు భారతదేశానికి చెందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐ.ఐ.టి.ఎం) మధ్య ఒప్పంద లేఖ (ఎల్.ఓ.ఏ). 

6.

అరుణ్-4 ప్రాజెక్టు అభివృద్ధి, అమలు కోసం ఎస్.వి.జె.ఎన్. లిమిటెడ్ మరియు నేపాల్ విద్యుత్ సాధికార సంస్థ (ఎన్.ఈ.ఏ) మధ్య ఒప్పందం

 

 


*****


(रिलीज़ आईडी: 1825910) आगंतुक पटल : 185
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam