ప్రధాన మంత్రి కార్యాలయం

మహారాణా ప్రతాప్ జయంతి నాడు ఆయన కు నమస్సులు అర్పించిన ప్రధాన మంత్రి

Posted On: 09 MAY 2022 8:54AM by PIB Hyderabad

మహారాణా ప్రతాప్ జయంతి నాడు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయన కు ప్రణామాన్ని ఆచరించారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘వీరత్వానికి, పరాక్రమానికి మారు పేరు గా నిలచినటువంటి మహారాణా ప్రతాప్ గారి కి ఆయన జయంతి సందర్భం లో ఇదే సాదర ప్రణామం. ఆయన సాహసం మరియు ఆయన సంఘర్షణ ల గాథ దేశ ప్రజల కు ఎల్లప్పటికి ప్రేరణ ను అందిస్తూనే ఉంటుంది.’’ అని పేర్కొన్నారు.

***

DS/SH

 

 

 



(Release ID: 1823808) Visitor Counter : 109