ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

189.81 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 2.99 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 19,688

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 3,545

ప్రస్తుత రికవరీ రేటు 98.74%

వారపు పాజిటివిటీ రేటు 0.79%

Posted On: 06 MAY 2022 9:35AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 189.81 కోట్ల ( 1,89,81,52,695 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 2,35,44,994 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం ఈ ఏడాది మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు 2.99 కోట్లకు పైగా ( 2,99,46,931 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,04,05,505

రెండో డోసు

1,00,21,230

ముందు జాగ్రత్త డోసు

48,82,761

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,84,16,372

రెండో డోసు

1,75,47,929

ముందు జాగ్రత్త డోసు

78,10,574

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

2,99,46,931

రెండో డోసు

88,48,920

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

5,86,32,450

రెండో డోసు

4,28,97,083

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

55,59,72,104

రెండో డోసు

48,04,83,216

ముందు జాగ్రత్త డోసు

2,34,305

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

20,29,75,086

రెండో డోసు

18,85,35,769

ముందు జాగ్రత్త డోసు

7,16,433

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,69,06,067

రెండో డోసు

11,74,76,961

ముందు జాగ్రత్త డోసు

1,54,42,999

ముందు జాగ్రత్త డోసులు

2,90,87,072

మొత్తం డోసులు

1,89,81,52,695

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 19,688. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.05 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 3,549 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,25,51,248 కి పెరిగింది.

గత 24 గంటల్లో 3,545 కొత్త కేసులు నమోదయ్యాయి. 

గత 24 గంటల్లో మొత్తం 4,65,918 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 83.98 కోట్లకు పైగా ( 83,98,44,925 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 0.79 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 0.76 శాతంగా నమోదయ్యాయి.

 

****



(Release ID: 1823198) Visitor Counter : 152