ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప‌ర‌శురామ జ‌యంతి సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాన‌మంత్రి శుభాకాంక్ష‌లు

प्रविष्टि तिथि: 03 MAY 2022 9:36AM by PIB Hyderabad

   ప‌ర‌శురామ జ‌యంతి సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి  శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.

ఈ మేర‌కు ఒక ట్వీట్‌ద్వారా ఇచ్చిన సందేశంలో:

 

‘‘పరశురామ జయంతి సందర్భంగా దేశ ప్రజలంద‌రికీ శుభాకాంక్షలు. భగవాన్ పరశురాముడు దయ, కరుణతోపాటు త‌న శౌర్యప‌రాక్ర‌మాల‌తోనూ విశేష గౌరవం పొందాడు’’ అని ప్ర‌ధాని పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 1822440) आगंतुक पटल : 166
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam