ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

189.23 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 2.91 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 19,500

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 3,157

ప్రస్తుత రికవరీ రేటు 98.74%

వారపు పాజిటివిటీ రేటు 0.70%

Posted On: 02 MAY 2022 9:22AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 189.23 కోట్ల ( 1,89,23,98,347 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 2,33,82,216 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం ఈ ఏడాది మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు 2.91 కోట్లకు పైగా ( 2,91,84,303 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

10405286

రెండో డోసు

10018279

ముందు జాగ్రత్త డోసు

4826907

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

18416017

రెండో డోసు

17542655

ముందు జాగ్రత్త డోసు

7676240

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

29184303

రెండో డోసు

7473238

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

58504051

రెండో డోసు

42470455

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

555807763

రెండో డోసు

478970571

ముందు జాగ్రత్త డోసు

182461

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

202939505

రెండో డోసు

188174408

ముందు జాగ్రత్త డోసు

597957

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

126879158

రెండో డోసు

117242958

ముందు జాగ్రత్త డోసు

15086135

ముందు జాగ్రత్త డోసులు

2,83,69,700

మొత్తం డోసులు

1,89,23,98,347

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 19,500. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.05 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 2,723 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,25,38,976 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో 3,157 కొత్త కేసులు నమోదయ్యాయి. 

 

గత 24 గంటల్లో మొత్తం 2,95,588 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 83.82 కోట్లకు పైగా ( 83,82,08,698 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 0.70 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 1.07 శాతంగా నమోదయ్యాయి.

 

****



(Release ID: 1821996) Visitor Counter : 156