ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

188.19 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 2.75 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 16,279

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 2,927

ప్రస్తుత రికవరీ రేటు 98.75%

వారపు పాజిటివిటీ రేటు 0.59%

Posted On: 27 APR 2022 9:15AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 188.19 కోట్ల ( 1,88,19,40,971 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 2,31,48,146 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం ఈ ఏడాది మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు 2.75 కోట్లకు పైగా ( 2,75,34,619 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు. వీరికి ఇప్పటివరకు 5,17,547 ముందు జాగ్రత్త టీకాలు అందించారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

10404907

రెండో డోసు

10013922

ముందు జాగ్రత్త డోసు

4736567

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

18415248

రెండో డోసు

17535036

ముందు జాగ్రత్త డోసు

7447184

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

27534619

రెండో డోసు

4387961

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

58259733

రెండో డోసు

41747337

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

555580353

రెండో డోసు

476585631

ముందు జాగ్రత్త డోసు

113334

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

202896880

రెండో డోసు

187607925

ముందు జాగ్రత్త డోసు

404213

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

126848678

రెండో డోసు

116875848

ముందు జాగ్రత్త డోసు

14545595

ముందు జాగ్రత్త డోసులు

2,72,46,893

మొత్తం డోసులు

1,88,19,40,971

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య  16,279. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.04 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 2,252 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,25,25,563 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో 2,927 కొత్త కేసులు నమోదయ్యాయి. 

 

గత 24 గంటల్లో మొత్తం 5,05,065 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 83.59 కోట్లకు పైగా ( 83,59,74,079 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 0.59 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 0.58 శాతంగా నమోదయ్యాయి.

 

****



(Release ID: 1820386) Visitor Counter : 106