ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

186.54 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 2.43 కోట్లకు పైగా టీకా డోసులు నిర్వహణ

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 11,542

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 2,183

ప్రస్తుత రికవరీ రేటు 98.76%

వారపు పాజిటివిటీ రేటు 0.32%

Posted On: 18 APR 2022 9:50AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 186.54 కోట్ల ( 1,86,54,94,355 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 2,27,52,392 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం ఈ ఏడాది మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు 2.43 కోట్లకు పైగా ( 2,43,55,282 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు. వీరికి ఇప్పటివరకు 1,62,532 ముందు జాగ్రత్త టీకాలు అందించారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

10404362

రెండో డోసు

10008336

ముందు జాగ్రత్త డోసు

4600509

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

18414332

రెండో డోసు

17526051

ముందు జాగ్రత్త డోసు

7142520

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

24355282

రెండో డోసు

171544

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

57887693

రెండో డోసు

40464152

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

555263343

రెండో డోసు

472819549

ముందు జాగ్రత్త డోసు

37140

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

202851927

రెండో డోసు

186818486

ముందు జాగ్రత్త డోసు

125392

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

126814564

రెండో డోసు

116368094

ముందు జాగ్రత్త డోసు

13421079

ముందు జాగ్రత్త డోసులు

2,53,26,640

మొత్తం డోసులు

1,86,54,94,355

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 11,542. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.03 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.76 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 1,985 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,25,10,773 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో 2,183 కొత్త కేసులు నమోదయ్యాయి. 

 

గత 24 గంటల్లో మొత్తం 2,61,440 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 83.21 కోట్లకు పైగా ( 83,21,04,846 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివ్‌ రేట్లలో తగ్గుదల కొనసాగుతోంది. వారపు పాజిటివిటీ రేటు 0.32 శాతం వద్ద, రోజువారీ పాజిటివిటీ రేటు 0.83 శాతం వద్ద ఉంది.

 

****


(Release ID: 1817675) Visitor Counter : 167