ప్రధాన మంత్రి కార్యాలయం
పాహెలా బోయిశాఖ్ సందర్భం లో ఆనందం,శాంతి మరియు సమృద్ధి లు వర్ధిల్లాలని ఆకాంక్షించిన ప్రధాన మంత్రి
Posted On:
15 APR 2022 9:12AM by PIB Hyderabad
పాహెలా బోయిశాఖ్ సందర్భం లో ఆనందం, శాంతి మరియు సమృద్ధి లు వర్ధిల్లాలి అంటూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘పాహెలా బోయిశాఖ్ నాడు ఇవే శుభకామన లు. ఈ పవిత్రమైన దినం అద్వితీయమైన బెంగాలీ సంస్కృతి ని చాటిచెప్తుంది. రాబోయే సంవత్సరం ఆనందాన్ని, శాంతి ని మరియు సమృద్ధి ని వెంటబెట్టుకు వస్తుంది అనే ఆశాభావం తో నేను ఉన్నాను. మీ అందరి కోరిక లు నెరవేరు గాక.’’ అని పేర్కొన్నారు.
Shubho Nabo Barsho!
Best wishes on Poila Boishakh. pic.twitter.com/Nfle3Erb9Z
— Narendra Modi (@narendramodi) April 15, 2022
***
DS
(Release ID: 1817163)
Visitor Counter : 184
Read this release in:
Gujarati
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam