ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మంగళకరమైన పూత్తాండు సందర్భం లో దేశప్రజల కు, ప్రత్యేకించి తమిళ ప్రజానీకాని కి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 14 APR 2022 9:35AM by PIB Hyderabad

పూత్తాండు సందర్బం లో అందరి కి మరి ప్రత్యేకించి తమిళ సోదరీమణులకు మరియు సోదరులకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘ప్రతి ఒక్కరి కి, విశేషించి నా యొక్క తమిళ సోదరీమణుల కు మరియు సోదరుల కు, ఇవే పూత్తాండు శుభాకాంక్షలు.

రాబోయే సంవత్సరం లో సాఫల్యం మరియు సంతోషం వెల్లివిరియుగాక. అందరి ఆకాంక్ష లు నెరవేరుగాక. ప్రతి ఒక్కరు సుఖం గాను, స్వస్థత తోను ఉందురుగాక.’’ అని పేర్కొన్నారు.


****
DS/ST

 


(రిలీజ్ ఐడి: 1816866) సందర్శకుల సూచీ సంఖ్య : : 191