ప్రధాన మంత్రి కార్యాలయం
పిఎం కిసాన్ సమ్మాన్ నిధి మరియు వ్యవసాయానికిసంబంధించిన ఇతర పథకాలు మన దేశం లో కోట్ల కొద్దీ రైతుల కు కొత్త శక్తి నిఇస్తున్నాయి: ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
10 APR 2022 9:16AM by PIB Hyderabad
పిఎం కిసాన్ సమ్మాన్ నిధి మరియు వ్యవసాయానికి సంబంధించినటువంటి ఇతర పథకాలు మన దేశం లోని కోట్ల కొద్దీ రైతుల కు కొత్త శక్తి ని ఇస్తున్నాయి అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. రైతుల బలాన్ని గురించి ఆయన ప్రముఖం గా ప్రకటిస్తూ, రైతులు బలవత్తరం గా మారారు అంటే గనక అప్పుడు దేశం సమృద్ధం అవుతుంది అన్నారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘మన కిసాన్ సోదరులను సోదరీమణుల ను చూసుకొని దేశం గర్వపడుతున్నది. వారు ఎంత గా సశక్తులు అయితే, నవ భారతదేశం కూడా అంతగానూ సమృద్ధం అవుతుంది. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి మరియు వ్యవసాయ రంగం తో ముడిపడి ఉన్నటువంటి ఇతర పథకాలు దేశం లోని కోట్ల కొద్దీ రైతుల కు కొత్త బలాన్ని ఇస్తూ ఉంటే నాకు సంతోషం వేస్తోంది.’’ అని పేర్కొన్నారు.
****
DS/ST
(रिलीज़ आईडी: 1815473)
आगंतुक पटल : 248
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam