ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

185.55 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 2.16 కోట్లకు పైగా టీకా డోసులు నిర్వహణ

ఇవాళ 11,365 కి తగ్గిన దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 1,150

ప్రస్తుత రికవరీ రేటు 98.76%

వారపు పాజిటివిటీ రేటు 0.23%

Posted On: 09 APR 2022 9:25AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 185.55 కోట్ల ( 1,85,55,07,496 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 2,24,25,493 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం ఈ ఏడాది మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు 2.16 కోట్లకు పైగా ( 2,16,92,183 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

10404033

రెండో డోసు

10004427

ముందు జాగ్రత్త డోసు

4524344

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

18413844

రెండో డోసు

17519503

ముందు జాగ్రత్త డోసు

6995337

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

21692183

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

57594908

రెండో డోసు

39408907

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

554993058

రెండో డోసు

469601217

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

202811330

రెండో డోసు

186144719

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

126785517

రెండో డోసు

115945060

ముందు జాగ్రత్త డోసు

12669109

ముందు జాగ్రత్త డోసులు

2,41,88,790

మొత్తం డోసులు

1,85,55,07,496

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇవాళ 11,365 కు కేసులు తగ్గాయి. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.03 శాతం.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002AXY5.jpg

భారతదేశ రికవరీ రేటు 98.76 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 1,194 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,25,01,196 కి పెరిగింది.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003246O.jpg

 

గత 24 గంటల్లో 1,150 కొత్త కేసులు నమోదయ్యాయి.  

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004OAEQ.jpg

 

గత 24 గంటల్లో మొత్తం 4,66,362 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 79.34 కోట్లకు పైగా ( 79,34,29,395 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు, రోజువారీ పాజిటివ్‌ రేట్లలో తగ్గుదల కొనసాగుతోంది. వారపు పాజిటివిటీ రేటు 0.23 శాతం వద్ద, రోజువారీ పాజిటివిటీ రేటు 0.25 శాతం వద్ద ఉంది.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005J5X9.jpg

 

****


(Release ID: 1815210) Visitor Counter : 135