ప్రధాన మంత్రి కార్యాలయం
గుడీ పాడ్ వా నాడు ను పురస్కరించుకొని ప్రజల కు శుభాకాంక్షలుతెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
02 APR 2022 8:48AM by PIB Hyderabad
గుడీ పాడ్ వా ను పురస్కరించుకొని ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరి కి ఆరోగ్యం మరియు ఆనందం ప్రాప్తించాలి అని ఆయన అభిలషించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘गुढीपाडव्याच्या हार्दिक शुभेच्छा.
हे वर्ष आनंद आणि उत्तम आरोग्याचे जावो अशी मी प्रार्थना करतो.
आगामी वर्षात तुमच्या सर्व मनोकामना पूर्ण होवोत.’’ అని పేర్కొన్నారు.
*****
DS/ST