ప్రధాన మంత్రి కార్యాలయం
నవరాత్రి సందర్భం లో ప్రజల కుశుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
02 APR 2022 8:43AM by PIB Hyderabad
నవరాత్రి సందర్బం లో ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘దేశ ప్రజలందరి కి నవరాత్రి శుభకామన లు.
శక్తి ని ఉపాసించేటటువంటి ఈ పర్వం లో ప్రతి ఒక్కరి జీవనం లో ఒక కొత్త శక్తి ప్రసరించుగాక.’’ అని పేర్కొన్నారు.
***
DS/ST