ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

184.31 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 1.72 కోట్లకు పైగా టీకా డోసులు నిర్వహణ

ఇవాళ 13,672 కి తగ్గిన దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 1,335

ప్రస్తుత రికవరీ రేటు 98.76%

వారపు పాజిటివిటీ రేటు 0.23%

Posted On: 01 APR 2022 9:36AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 184.31 కోట్ల ( 1,84,31,89,377 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 1,84,31,89,377 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం ఈ ఏడాది మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు 1.72 కోట్లకు పైగా ( 1,72,91,282 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

10403684

రెండో డోసు

10000301

ముందు జాగ్రత్త డోసు

4465702

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

18413239

రెండో డోసు

17510947

ముందు జాగ్రత్త డోసు

6878117

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

17291282

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

57196248

రెండో డోసు

38160158

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

554623395

రెండో డోసు

466099614

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

202751358

రెండో డోసు

185365997

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

126739339

రెండో డోసు

115462075

ముందు జాగ్రత్త డోసు

11827921

ముందు జాగ్రత్త డోసులు

2,31,71,740

మొత్తం డోసులు

1,84,31,89,377

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇవాళ 13,672 కు కేసులు తగ్గాయి. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.03 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.76 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 1,918 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,24,90,922 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో 1,335 కొత్త కేసులు నమోదయ్యయాయి. 

 

గత 24 గంటల్లో మొత్తం 6,06,036 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 78.97 కోట్లకు పైగా ( 78,97,70,958 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు, రోజువారీ పాజిటివ్‌ రేట్లలో తగ్గుదల కొనసాగుతోంది. వారపు పాజిటివిటీ రేటు 0.23 శాతం వద్ద, రోజువారీ పాజిటివిటీ రేటు 0.22 శాతం వద్ద ఉంది.

 

****


(Release ID: 1812232) Visitor Counter : 155