ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 01 APR 2022 9:19AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 184.31 కోట్ల డోసులు అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 13,672

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.03%

ప్రస్తుత రికవరీ రేటు 98.76%

గత 24 గంటల్లో 1,918 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,24,90,922 కు పెరిగింది.

గత 24 గంటల్లో 1,335 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 0.22%

వారపు పాజిటివిటీ రేటు 0.23%

గత 24 గంటల్లో చేసిన 6,06,036 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 78.97 కోట్ల పరీక్షలు చేశారు.  

****



(Release ID: 1812224) Visitor Counter : 170