వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2021-22 (27.03.2022 వరకు)లో 741.62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
కనీస మద్దతు ధర ద్వారా రూ. 1,45,358.13 కోట్లు లబ్ది పొందిన 105.14 లక్షల రైతులు
Posted On:
28 MAR 2022 3:52PM by PIB Hyderabad
ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ (కేఎంఎస్) 2021-22లో రైతుల నుండి ఎంఎస్పి వద్ద ధాన్యం సేకరణ మునుపటి సంవత్సరంలాగే సజావుగా సాగుతోంది. కేఎంఎస్ 2021-22 లో 27.03.2022 వరకు 741.62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. సేకరించిన రాష్ట్రాలు: చండీగఢ్, గుజరాత్, అస్సాం, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ-కాశ్మీర్, జార్ఖండ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, తెలంగాణ, రాజస్థాన్, కేరళ, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఎన్ఈఎఫ్ (త్రిపుర), బీహార్, ఒడిశా రాష్ట్రాలు/యూటీలు , మహారాష్ట్ర, పుదుచ్చేరి, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్.
ఇప్పటి వరకు 105.14 లక్షల మంది రైతులు ఎంఎస్పి ద్వారా రూ. 1,45,358.13 కోట్ల లబ్ది పొందారు.
2021-22 కేఎంఎస్ లో రాష్ట్రాల వారీగా ధాన్యం సేకరణ (27.03.2022 వరకు)/ 28.03. 2022 నాటికి:
రాష్ట్రం/యూటీ
|
సేకరించిన ధాన్యం (మెట్రిక్ టన్నుల్లో)Q
|
లబ్ధిపొందిన రైతులు
|
ఎంఎస్పి ధర (రూ.కోట్లలో)
|
ఆంధ్రప్రదేశ్
|
3938505
|
597138
|
7719.47
|
తెలంగాణ
|
7022000
|
1062428
|
13763.12
|
అస్సాం
|
123297
|
16685
|
241.66
|
బీహార్
|
4490319
|
642225
|
8801.03
|
చండీగఢ్
|
27286
|
1956
|
53.48
|
ఛత్తీస్గఢ్
|
9201000
|
2105972
|
18033.96
|
గుజరాత్
|
121865
|
25081
|
238.86
|
హర్యానా
|
5530596
|
310083
|
10839.97
|
హిమాచల్ ప్రదేశ్
|
27628
|
5851
|
54.15
|
ఝార్ఖండ్
|
586401
|
112021
|
1149.35
|
జమ్మూ కాశ్మీర్
|
40520
|
8724
|
79.42
|
కర్ణాటక
|
200890
|
67400
|
393.74
|
కేరళ
|
323454
|
126501
|
633.97
|
మధ్యప్రదేశ్
|
4582610
|
661756
|
8981.92
|
మహారాష్ట్ర
|
1335973
|
474855
|
2618.51
|
ఒడిశా
|
5716134
|
1290846
|
11203.62
|
పుదుచ్చేరి
|
271
|
67
|
0.53
|
పంజాబ్
|
18728335
|
933263
|
36707.54
|
ఎన్ఈఎఫ్(త్రిపుర)
|
31250
|
14575
|
61.25
|
తమిళనాడు
|
2814138
|
409088
|
5515.71
|
ఉత్తరప్రదేశ్
|
6553029
|
947326
|
12843.94
|
ఉత్తరాఖండ్
|
1156066
|
56034
|
2265.89
|
పశ్చిమబెంగాల్
|
1603387
|
643401
|
3142.64
|
రాజస్థాన్
|
7357
|
563
|
14.42
|
మొత్తం
|
74162312
|
10513839
|
145358.13
|
*****
(Release ID: 1810596)
Visitor Counter : 141
Read this release in:
Kannada
,
Malayalam
,
Bengali
,
English
,
Gujarati
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Odia
,
Tamil