ప్రధాన మంత్రి కార్యాలయం
డాక్టర్ శ్రీ ప్రమోద్ సావంత్ మరియు ఆయన మంత్రిమండలి ప్రమాణాన్నిస్వీకరించిన సందర్భం లో అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
28 MAR 2022 1:30PM by PIB Hyderabad
డాక్టర్ శ్రీ ప్రమోద్ సావంత్ గోవా ముఖ్యమంత్రి గా మరియు డాక్టర్ శ్రీ ప్రమోద్ సావంత్ మంత్రిమండలి సభ్యులు గోవా యొక్క మంత్రులు గా ప్రమాణాలను స్వీకరించిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వారికి అభినందనల ను తెలిపారు.
జట్టు సభ్యులంతా గోవా ప్రజల కు సుపరిపాలన ను అందించగలరన్న విశ్వాసం తనకు ఉందని ప్రధాన మంత్రి అన్నారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘ఈ రోజు న గోవా లో పదవీ ప్రమాణాన్ని స్వీకరించిన @DrPramodPSawant గారి కి మరియు ఇతరులు అందరి కీ ఇవే అభినందన లు. ఈ బృందం సభ్యులు అందరూ గోవా ప్రజల కు సుపరిపాలన ను అందిస్తారన్న విశ్వాసం తో పాటు గడచిన దశాబ్ద కాలం లో జరుగుతూ వచ్చిన ప్రజానుకూల కార్యాల జోరు ను కొనసాగిస్తారన్న విశ్వాసం కూడా నాలో ఉంది.’’ అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1810507)
आगंतुक पटल : 222
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam