ప్రధాన మంత్రి కార్యాలయం

హోలీ సందర్బం లో ప్రజలకు శుభాకాంక్షలుతెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 18 MAR 2022 7:44AM by PIB Hyderabad

హోలీ సందర్బం లో ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్ష లు తెలిపారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘మీ అందరి కి హోలీ తాలూకు హృద‌య‌పూర్వక శుభాకాంక్షలు. పరస్పరం ప్రేమ, స్నేహం మరియు సోదరత్వాల కు ప్రతీక అయిన ఈ రంగుల పండుగ మీ అందరి జీవనం లో సంతోషాల తాలూకు ప్రతి రంగు ను విరజిమ్మాలి అని కోరుకొంటున్నాను.’’ అని పేర్కొన్నారు.

***

DS/SH



(Release ID: 1807198) Visitor Counter : 144