ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
17 MAR 2022 9:02AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 180.80 కోట్ల డోసులు అందించారు.
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 30,799
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.0%
ప్రస్తుత రికవరీ రేటు 98.73%
గత 24 గంటల్లో 4,491 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,24,54,546 కు పెరిగింది.
గత 24 గంటల్లో 2,539 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 0.35%
వారపు పాజిటివిటీ రేటు 0.42%
గత 24 గంటల్లో చేసిన 7,17,330 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 78.12 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1806865)
Visitor Counter : 202
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam