ప్రధాన మంత్రి కార్యాలయం
ఆంధ్రప్రదేశ్ పూర్వ గవర్నరు కుముద్ బెన్ జోశీ గారి కన్నుమూత పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
15 MAR 2022 10:06AM by PIB Hyderabad
ఆంధ్ర ప్రదేశ్ పూర్వ గవర్నరు గాను, పూర్వ కేంద్ర మంత్రి గాను విధులను నిర్వర్తించినటువంటి కుముద్ బెన్ జోశీ గారి కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్నివ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి గుజరాతీ లో చేసిన ఒక ట్వీట్ లో ఈ కింది విధం గా పేర్కొన్నారు:
‘‘આંધ્રપ્રદેશનાં ભૂતપૂર્વ ગવર્નર અને કેન્દ્રીય મંત્રી કુમુદબેન જોષીજીના અવસાનના સમાચાર અત્યંત દુઃખદ છે. નારી સશક્તિકરણ અને લોકસેવા ક્ષેત્રે તેઓનું પ્રદાન હંમેશાં યાદ રહેશે. તેમના પરિવારજનો તથા પ્રશંસકો પ્રત્યે સંવેદના. ૐ શાંતિ…॥’’
***
DS/SH
(रिलीज़ आईडी: 1806204)
आगंतुक पटल : 236
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam