ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
09 MAR 2022 9:08AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 179.33 కోట్ల డోసులు అందించారు.
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 46,962
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.11%
ప్రస్తుత రికవరీ రేటు 98.69%
గత 24 గంటల్లో 7,416 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,24,13,566 కు పెరిగింది.
గత 24 గంటల్లో 4,575 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 0.51%
వారపు పాజిటివిటీ రేటు 0.62%
గత 24 గంటల్లో చేసిన 8,97,904 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 77.52 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1804314)
Visitor Counter : 148