ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 03 MAR 2022 9:00AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 178.02 కోట్ల డోసులు అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 77,152

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.18%

ప్రస్తుత రికవరీ రేటు 98.62%

గత 24 గంటల్లో 14,947 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,23,53,620 కు పెరిగింది.

గత 24 గంటల్లో 6,561 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 0.74%

వారపు పాజిటివిటీ రేటు 0.99%

గత 24 గంటల్లో చేసిన 8,82,953 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 77 కోట్ల పరీక్షలు చేశారు. 

****



(Release ID: 1802603) Visitor Counter : 155