హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఉక్రెయిన్‌కు సహాయక సామగ్రిని పంపిన జాతీయ విప‌త్తుల ప్ర‌తిస్పంద‌న ఫోర్స్

నాడు పోస్టు చేయడమైనది: 02 MAR 2022 5:55PM by PIB Hyderabad

జాతీయ విప‌త్తుల ప్ర‌తిస్పంద‌న ఫోర్స్  (ఎన్‌డీఆర్ఎఫ్‌) ఉక్రెయిన్‌కు సహాయక సామగ్రిని పంపింది. ఎన్‌డీఆర్ఎఫ్ ఉక్రెయిన్ ప్రజల కోసం దుప్పట్లు, స్లీపింగ్ మ్యాట్‌లు, సౌర విద్యుత్తులో నడిచే స్టడీ ల్యాంప్స్ మొదలైన వాటితో సహా వివిధ విప‌త్తుల ఉపశమన సామగ్రిని అందించింది. ఈ ఉదయం పోలాండ్‌కు బయలుదేరిన విమానం, ఈ మధ్యాహ్నం రొమేనియాకు బయలుదేరిన భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌) విమానంలో ఈ సహాయక సామగ్రిని పంపారు.
                                                                         

*****

 


(రిలీజ్ ఐడి: 1802447) సందర్శకుల సూచీ సంఖ్య : : 202
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada