ప్రధాన మంత్రి కార్యాలయం

వీర సావ‌ర్క‌ర్ పుణ్య‌తిథి సంద‌ర్భంగా నివాళుల‌ర్పించిన ప్ర‌ధాన‌మంత్రి

Posted On: 26 FEB 2022 8:52AM by PIB Hyderabad

స్వాతంత్ర స‌మ‌ర‌యోధుడు, వీర‌సావ‌ర్క‌ర్ పుణ్య‌తిథి సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ ఆయ‌న‌కు ఘ‌నంగా నివాళుల‌ర్పించారు. ఈ మేర‌కు ఆయ‌న ఒక ట్వీట్ చేస్తూ
 త్యాగానికి, దృఢత్వానికి ప్రతిరూపమైన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు వీర్ సావర్కర్  వర్ధంతి సందర్భంగా  ఆ మ‌హ‌నీయుడికి నివాళులు అని త‌మ సందేశంలో పేర్కొన్నారు.

 

 
***
DS/SH


(Release ID: 1801400) Visitor Counter : 141