ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
13 FEB 2022 9:13AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 172.81 కోట్ల డోసులు అందించారు.
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 5,37,045
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 1.26%
ప్రస్తుత రికవరీ రేటు 97.55%
గత 24 గంటల్లో 1,17,591 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,15,85,711 కు పెరిగింది.
గత 24 గంటల్లో 44,877 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 3.17%
వారపు పాజిటివిటీ రేటు 4.46%
గత 24 గంటల్లో చేసిన 14,15,279 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 75.07 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1798102)
Visitor Counter : 167
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam