ప్రధాన మంత్రి కార్యాలయం
పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ వర్థంతి సందర్భం లో ఆయన కు శ్రద్ధాంజలి ఘటించినప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
11 FEB 2022 11:34AM by PIB Hyderabad
పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జీ వర్థంతి సందర్బం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు శ్రద్ధాంజలి ఘటించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు వారి సంపూర్ణ జీవనం ‘సర్వజన హితాయ-సర్వజన సుఖాయ’ సిద్ధాంతం ఆధారం గా గడచింది. వారు బోధించిన ఏకాత్మ మానవవాదం భారతదేశం లోనే కాక ప్రపంచం లో కూడాను అనేక సమస్యల కు పరిష్కారాన్ని చూపించగలిగేటటువంటిది గా ఉంది. ఆయన వర్థంతి సందర్భం లో ఇదే నా గౌరవ పూర్వకమైన శ్రద్ధాంజలి. ’’ అని పేర్కొన్నారు.
***
DS/SH
(रिलीज़ आईडी: 1797567)
आगंतुक पटल : 246
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam