ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 07 FEB 2022 9:08AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 169.63 కోట్ల డోసులు అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 11,08,938

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 2.62%

ప్రస్తుత రికవరీ రేటు 96.19%

గత 24 గంటల్లో 1,99,054 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,06,60,202 కు పెరిగింది.

గత 24 గంటల్లో 83,876 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 7.25%

వారపు పాజిటివిటీ రేటు 9.18%

గత 24 గంటల్లో చేసిన 11,56,363 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 74.15 కోట్ల పరీక్షలు చేశారు. 
 

****


(Release ID: 1796103) Visitor Counter : 170