ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 06 FEB 2022 9:44AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 169.46 కోట్ల డోసులు అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 12,25,011

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 2.90%

ప్రస్తుత రికవరీ రేటు 95.91%

గత 24 గంటల్లో 2,13,246 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,04,61,148 కు పెరిగింది.

గత 24 గంటల్లో 1,07,474 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 7.42%

వారపు పాజిటివిటీ రేటు 10.20%

గత 24 గంటల్లో చేసిన 14,48,513 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 74.01 కోట్ల పరీక్షలు చేశారు. 

****



(Release ID: 1795946) Visitor Counter : 104