ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పుణె లో నిర్మాణంలో ఉన్న భవనం వద్ద జరిగిన ప్రమాదం లో మృతులకు సంతాపం తెలిపిన ప్రధానమంత్రి

Posted On: 04 FEB 2022 8:53AM by PIB Hyderabad

పుణె నగరం లో నిర్మాణం లో ఉన్న భవనం వద్ద ప్రమాదం సంభవించడం పై ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు.

ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్‌ లో కింది విధంగా తెలిపింది:

“పుణె లో నిర్మాణంలో గల భవనంలో సంభవించిన ప్రమాదం ఎంతో బాధాకరం. ఈ దుర్ఘటన లో మరణించిన వారి కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేస్తూ, ఈ ప్రమాదం లో గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను: PM@narendramodi’’

***

DS/AK


(Release ID: 1795377) Visitor Counter : 130