ప్రధాన మంత్రి కార్యాలయం
పోర్చుగల్ ప్రధాని శ్రీ అంతోనియో కాస్టా మరోసారి ఎన్నికైనందుకు అభినందనల నుతెలిపిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
31 JAN 2022 8:02PM by PIB Hyderabad
పోర్చుగల్ లో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల లో బ్రహ్మాండమైన ప్రదర్శన కు గాను ప్రధాని శ్రీ అంతోనియో కాస్టా కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందన లు తెలిపారు. పోర్చుగల్ తో భారతదేశం యొక్క స్నేహపూర్ణమైనటువంటి మరియు కాలపరీక్ష కు తట్టుకొని నిలచినటువంటి సంబంధాల ను ఇంకాస్త గాఢతరం గా మలచాలన్న తన ఆకాంక్ష ను కూడా ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘పోర్చుగల్ లో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల లో గొప్ప ప్రదర్శన తో పాటు మరోసారి ఎన్నికైనందుకు గాను నా మిత్రుడు శ్రీ @antoniocostapm కు నేను అభినందనల ను తెలియజేస్తున్నాను. పోర్చుగల్ తో మైత్రీపూర్ణమైనటువంటి మరియు కాల పరీక్ష కు తట్టుకొని నిలచినటువంటి సంబంధాలను మరింత గా గాఢం గా మలుచుకొనేందుకు మీతో కలసి పని చేయాలని అభిలషిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 1794116)
సందర్శకుల సూచీ సంఖ్య : : 195
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam