ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్ర‌జ‌ల‌కు రిప‌బ్లిక్ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌ధాన‌మంత్రి.

Posted On: 26 JAN 2022 9:20AM by PIB Hyderabad

రిప‌బ్లిక్ దినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.
ఈ సంద‌ర్బంగా ఆయ‌న ఒక ట్వీట్ చేస్తూ,
మీ అంద‌రికీ హృద‌య‌పూర్వ‌క గ‌ణ‌తంత్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌లు, జైహింద్
అని తెలిపారు.

***

DS/SH


(Release ID: 1792755) Visitor Counter : 168