రైల్వే మంత్రిత్వ శాఖ
విశిష్ట, ప్రశస్త సేవలను అందించిన ఆర్‌పిఎఫ్/ ఆర్‌పిఎస్ఎఫ్ సిబ్బందికి రాష్ట్రపతి పతకం ప్రదానం
విశిష్ట సేవలు అందించిన ఈశాన్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్‌కు రాష్ట్రపతి పోలీసు పతకం (పిపిఎం) ప్రదానం
Posted On:
25 JAN 2022 12:26PM by PIB Hyderabad
గణతంత్ర దినోత్సవం 2022 సందర్భంగా భారత రాష్ట్రపతి దిగువపేర్కొన్న ఆర్‌పిఎఫ్/ ఆర్‌పిఎస్ఎఫ్ సిబ్బంది విశిష్ట సేవలకు రాష్ట్రపతి పోలీసు పతకాన్ని (పిపిఎం) ప్రతిభావంతమైన సేవలకు పోలీసు పతకాన్ని (పిఎం) ప్రదానం చేశారుః
విశిష్ట సేవలకు రాష్ట్రపతి పోలీస్ మెడల్ (పిపిఎం) అందుకున్నవారుః
శ్రీ అనిల్ కుమార్ శ్రీవాస్తవ, ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్, ఈశాన్య రైల్వే
ప్రతిభావంతమైన సేవలకు పోలీసు పతకాలు (పిఎం)
1. శ్రీ అజయ్ కుమార్ శర్మ, అసిస్టెంట్ కమాండెంట్, 6 బిఎన్ ఆర్‌పిఎస్ఎఫ్
2. శ్రీ సంజయ్ సురేష్ జోషి, అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్, సౌత్ ఈస్ట్ రైల్వే
3. శ్రీ జావేద్ మొకాషీ, ఇనస్పెక్టర్/ సౌత్ వెస్టర్న్ రైల్వే
4. శ్రీ సర్వన్ కుమార్, ఇనస్పెక్టర్/ నార్తర్న్ రైల్వే
5. శ్రీ సరోజ్ కుమార్ దూబే, ఇనస్పెక్టర్, జెజెఆర్ ఆర్‌పిఎఫ్ అకాడెమీ, లక్నో
6.శ్రీ నరసింహ ఉడుగు, ఇనస్పెక్టర్, దక్షిణ మధ్య రైల్వే
7. శ్రీ ప్రబీర్ కుమార్ దాస్, ఇనస్పెక్టర్, ఈస్టర్న్ రైల్వే
8. శ్రీ సుఖవంత్ సింగ్, సబ్- ఇనస్పెక్టర్, జెజెఆర్ ఆర్‌పిఎఫ్ అకాడెమీ, లక్నో
9.శ్రీ ఓంప్రకాష్ దాగర్, సబ్ ఇనస్పెక్టర్, వెస్టర్న్ రైల్వే
10. శ్రీ కె.ఎం. సునీల్ కుమార్, సబ్ ఇనస్పెక్టర్, దక్షిణ రైల్వే
11.శ్రీ సుప్రియ థాకూర్, సబ్ ఇనస్పెక్టర్, ఈస్టర్న్ రైల్వే
12. శ్రీ మస్తాన్ వలీ షేక్, అసిస్టెంట్ సబ్ ఇనస్పెక్టర్, దక్షిణ మధ్య రైల్వే
13శ్రీ ఆదిత్య ప్రకాష్ సింగ్, అసిస్టెంట్ సబ్ ఇనస్పెక్టర్, ఈశాన్య రైల్వే
14. శ్రీ కునాల్ కర్ పుర్‌కాయస్థ, హెడ్ కానిస్టేబుల్, ఈస్టర్న్ రైల్వే
15. శ్రీ కైలాష్ చంద్ర జోషి, కుక్, నార్తర్న్ రైల్వే
***
(Release ID: 1792506)
Visitor Counter : 199