ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న‌కు నివాళుల‌ర్పించిన‌ ప్ర‌ధాన‌మంత్రి

प्रविष्टि तिथि: 23 JAN 2022 9:30AM by PIB Hyderabad

నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ జ‌యంతి సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఆయ‌న‌కు నివాళుల‌ర్పించారు. ఇందుకు సంబంధించి ఆయ‌న ఒక ట్వీట్ చేస్తూ

"దేశప్రజలందరికీ పరాక్రమ్ దివస్ శుభాకాంక్షలు.

నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా ఆయనకు నా  శ్ర‌ద్ధాంజ‌లి
అని పేర్కొన్నారు..
నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న‌కు శిర‌సువంచి న‌మ‌స్క‌రిస్తున్నాను.  దేశానికి ఆయ‌న చేసిన  అద్భుత సేవ‌లకు ప్ర‌తి భార‌తీయుడు గ‌ర్వ‌ప‌డుతున్నాడు అని ప్ర‌ధాన‌మంత్రి పేర్కొన్నారు.

 

***

DS/SH


(रिलीज़ आईडी: 1792001) आगंतुक पटल : 192
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam