ప్రధాన మంత్రి కార్యాలయం
స్వామి వివేకానందజయంతి రోజు న ఆయన కు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
12 JAN 2022 9:33AM by PIB Hyderabad
స్వామి వివేకానంద జయంతి నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు శ్రద్ధాంజలి ఘటించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో-
‘‘మహనీయుడు శ్రీ స్వామి వివేకానంద కు ఆయన జయంతి సందర్భం లో ఇవే నా శ్రద్ధాంజలి. జాతీయ పునరుజ్జీవనం కోసం అంకితం అయినటువంటి జీవనం ఆయన ది. జాతి నిర్మాణం దిశ లో కృషి చేసేటట్లు గా ఎంతో మంది యువజనుల కు ఆయన ప్రేరణ ను అందించారు. మన దేశం కోసం ఆయన కన్న కలల ను పండించడం కోసం మనం అందరమూ కలసికట్టుగా శ్రమిద్దాం’’ అని ఆయన పేర్కొన్నారు.
***
DS/SH
(రిలీజ్ ఐడి: 1789303)
సందర్శకుల సూచీ సంఖ్య : : 237
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam