నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రపంచ హిందీ దినోత్సవం సందర్భంగా డ‌బ్ల్యుహెచ్‌సీ (విశ్వ ధరోహర్ సమితి) వెబ్‌సైట్‌లో హిందీ వివరణలు ఉండేలా యునెస్కో చారిత్రాత్మక నిర్ణయం

प्रविष्टि तिथि: 11 JAN 2022 5:01PM by PIB Hyderabad

ప్రపంచ హిందీ దినోత్సవం సందర్భంగా  యునెస్కో  ప్రపంచ వారసత్వ కేంద్రం డ‌బ్ల్యుహెచ్‌సీ  వెబ్‌సైట్‌లో భారతదేశ‌పు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌లో హిందీ వివరణలు ప్రచురించడానికి అంగీకరించిందని యునెస్కోకు భారతదేశ శాశ్వత ప్రతినిధి బృందం సోమ‌వారం  (10.01.2022) ప్రకటించింది. కేంద్ర విద్య మరియు నైపుణ్యాభివృద్ధి శాఖల‌ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ట్విట్టర్ ద్వారా నిర్ణయాన్ని స్వాగతించారు. ప్రతి భారతీయుడు, హిందీ ప్రేమికుడికి ఈ విష‌యం గర్వించదగ్గ విషయమన్నారు. ప్రపంచ వేదికపై భారతీయ భాషల ప్రజాదరణ స్వాగతించదగినదని, ప్రోత్సాహకర‌మ‌ని వివ‌రించారు.
                                                                                 

*****


(रिलीज़ आईडी: 1789171) आगंतुक पटल : 224
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Punjabi , Gujarati , Tamil , Kannada