ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

151.94 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


గత 24 గంటల్లో 29 లక్షలకు పైగా డోసులు నిర్వహణ

ప్రస్తుత రికవరీ రేటు 96.62%

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 1,79,723

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 7,23,619

వారపు పాజిటివిటీ రేటు 7.92%

నాడు పోస్టు చేయడమైనది: 10 JAN 2022 9:51AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; గత 24 గంటల్లో ఇచ్చిన 29 లక్షలకుపైగా ( 29,60,975 ) డోసులతో కలిపి, 151.94 కోట్ల ( 1,51,94,05,951 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 1,62,26,792 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం:

 

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,03,88,899

రెండో డోసు

97,42,727

 

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,83,87,219

రెండో డోసు

1,69,75,052

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

2,38,07,879

 

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

51,45,68,195

రెండో డోసు

35,25,37,574

 

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

19,61,86,714

రెండో డోసు

15,63,00,659

 

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,23,10,994

రెండో డోసు

9,82,00,039

మొత్తం

1,51,94,05,951

 

గత 24 గంటల్లో 46,569 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 3,45,00,172 కు పెరిగింది.

దేశవ్యాప్త రికవరీ రేటు 96.62 శాతానికి చేరింది.

 

గత 24 గంటల్లో 1,79,723 కొత్త కేసులు నమోదయ్యాయి. 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 7,23,619. ఇది మొత్తం కేసుల్లో 2.03 శాతం.

 

దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతూనే ఉన్నారు. గత 24 గంటల్లో మొత్తం 13,52,717 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 69.15 కోట్లకు పైగా ( 69,15,75,352 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 7.92 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 13.29 శాతంగా నమోదైంది.

****


(రిలీజ్ ఐడి: 1788934) సందర్శకుల సూచీ సంఖ్య : : 216
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Punjabi , Gujarati , Tamil , Malayalam