ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

148.67 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


గత 24 గంటల్లో దాదాపు 91 లక్షలకుపైగా డోసులు నిర్వహణ

97.81 శాతానికి చేరిన రికవరీ రేటు

గత 24 గంటల్లో 90,928 కొత్త కేసులు నమోదు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 2,85,401

వారపు పాజిటివిటీ రేటు 3.47 శాతం

Posted On: 06 JAN 2022 9:54AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; గత 24 గంటల్లో ఇచ్చిన దాదాపు 91 లక్షలకుపైగా డోసులతో ( 91,25,099 ) కలిపి, 148.67 కోట్ల డోసులను ( 148,67,80,227 ) టీకా కార్యక్రమం అధిగమించింది. 1,59,06,137 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం:

 

 

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,03,88,544

రెండో డోసు

97,28,815

 

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,83,86,576

రెండో డోసు

1,69,32,565

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

1,27,60,148

 

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

50,73,76,164

రెండో డోసు

34,33,77,115

 

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

19,54,13,276

రెండో డోసు

15,36,92,217

 

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,18,98,867

రెండో డోసు

9,68,25,940

మొత్తం

1486780227

 

గత 24 గంటల్లో 19,206 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 3,43,41,009 కు పెరిగింది.

దేశవ్యాప్త రికవరీ రేటు 97.81 శాతానికి చేరింది.

గత 24 గంటల్లో 90,928 కొత్త కేసులు నమోదయ్యాయి. 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 2,85,401. ఇది మొత్తం కేసుల్లో 0.81 శాతం.

దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతూనే ఉన్నారు. గత 24 గంటల్లో మొత్తం 14,13,030 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 68.53 కోట్లకు పైగా ( 68,53,05,751 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 3.47 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 6.43 శాతంగా నమోదైంది.

 

 

****



(Release ID: 1787924) Visitor Counter : 120