ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 06 JAN 2022 9:23AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 148.67 కోట్ల డోసులను అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 2,85,401.

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 1% కంటే తక్కువగా, 0.81% వద్ద ఉన్నాయి.

రికవరీ రేటు 97.81%కు చేరింది.

గత 24 గంటల్లో 19,206 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,43,41,009 కు పెరిగింది.

గత 24 గంటల్లో 90,928 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 6.43%.

వారపు పాజిటివిటీ రేటు 3.47%.

ఇప్పటివరకు 68.53 కోట్ల కొవిడ్‌ పరీక్షలు చేశారు.

 

రాష్ట్రాలవారీగా ఒమిక్రాన్‌ కేసులు

క్ర.సం.    

రాష్ట్రం/యూటీ    

ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య

డిశ్చార్జ్/కోలుకున్నవారు

1

మహారాష్ట్ర  

797

330

2

దిల్లీ  

465

57

3

రాజస్థాన్‌  

236

155

4

కేరళ  

234

58

5

కర్ణాటక  

226

25

6

గుజరాత్‌    

204

112

7

తమిళనాడు  

121

110

8

తెలంగాణ  

94

37

9

హరియాణా  

71

59

10

ఒడిశా  

60

5

11

ఉత్తరప్రదేశ్‌  

31

6

12

ఆంధ్రప్రదేశ్‌  

28

6

13

పశ్చిమబంగాల్‌  

20

4

14

మధ్యప్రదేశ్‌  

9

9

15

ఉత్తరాఖండ్‌  

8

5

16

గోవా  

5

4

17

మేఘాలయ  

4

0

18

చండీఘర్‌  

3

3

19

జమ్ము&కశ్మీర్‌  

3

3

20

అండమాన్‌&నికోబార్‌ దీవులు

2

0

21

అసోం  

2

0

22

పుదుచ్చేరి  

2

2

23

పంజాబ్‌  

2

2

24

హిమాచల్‌ప్రదేశ్‌  

1

1

25

లద్దాఖ్‌    

1

1

26

మణిపూర్‌  

1

1

 

మొత్తం

2,630

995

 

****


(Release ID: 1787919) Visitor Counter : 190